ఒడిస్సా తీరాన్ని సమీపిస్తున్న యాస్ తుపాను

ఒడిస్సా ముచ్చట్లు :

 

యాస్ తుపాను ఒడిస్సా తీరాన్ని సమీపిస్తోంది. మరో 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారనుంది. బుధవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళ కుండా హెచ్చరికలు జారీ చేశారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Yas storm approaching the coast of Odisha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *