YCP MLA Alla Ramakrishnareddy

సుప్రీంను ఆశ్రయించిన ఎమ్మెల్యే ఆర్కే

Date:27/10/2020

అమరావతి  ముచ్చట్లు:

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం అక్రమ కట్టడం అంటూ  వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి సుప్రీంకోర్టు కోర్టు ను ఆశ్రయించారు. ఈ మేరకు అయన ఒక పిటిషన్ ను దాఖలు చేసారు.
పోరంబోకు స్థలంలో అక్రమంగా టీడీపీ కార్యాలయం నిర్మాణము చేపట్టారని పిటిషన్ లో అయన పేర్కొననారు.  పిటిషన్ పై మూడు వారాల్లో విచారణ చేపడతామని చెప్పిన సుప్రీంకోర్టు,  టీడీపీకి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గతంలో ఆర్కే  వేసిన పిటీషన్ ను  హైకోర్టు కొట్టివేసింది. దాంతో  హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసారు.

లాక్‌డౌన్ విధించినా వెనక్కి తగ్గలేదు.. కర్రల సమరంతో రక్తపాతం

Tags: YCP MLA Alla Ramakrishnareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *