YSRCP MP Vijayasaireddy, who was suffering from corona, has recovered

కరోనా బారిన పడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోలుకున్నారు

Date:01/08/2020

అమరావతి ముచ్చట్లు:

కరోనా సోకిన వెంటనే ఎంపీ హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్న ఎంపీ కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారు.ఈ సందర్భంగా తాను కోలుకోవాలని ఆశించిన ప్రతీఒక్కరికీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.‘‘భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను.అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మరట్వాడ నుంచి ఉత్తర కర్ణాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి

Tags: YSRCP MP Vijayasaireddy, who was suffering from corona, has recovered

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *