వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కు కేటాయించాలి’

అమరావతి ముచ్చట్లు:

 

వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కోసం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల్లేకుండా రూ. కోట్ల ఖర్చు చేసి కార్యాలయాలను నిర్మించించారని దుయ్యబట్టారు.

 

Tags:YCP offices should be allocated to people’s needs’

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *