పుంగనూరులో 35 మంది విద్యార్థులకు ఎల్లో. ఆరెంజ్. గ్రీన్.బ్రౌన్. బ్లాక్ బెల్ట్ లు
పుంగనూరు ముచ్చట్లు:
ఆదివారం స్థానిక ట్రావెల్స్ బంగ్లా లోని బుడోకాన్ కరాటే టు ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో పులి నాడు కరాటి అకాడమీకి చెందినటువంటి కరాటే క్రీడాకారులు సుమారు పుంగనూరు పట్టణము కు చెందినటువంటి 35 మంది విద్యార్థులు ఎల్లో. ఆరెంజ్. గ్రీన్.బ్రౌన్. బ్లాక్ బెల్ట్ లను సాధించారు వీరికి బుడోకాన్ కరాటే డు ఇండియా కరాటి అకాడమీకి చెందినటువంటి జోహరి. మరియు శరత్ వీళ్ళకి బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది అని కరాటే మాస్టర్ సదాశివ తెలిపాడు. ఏ.హాస్య మరియు ఎం. హైమేష్. లు వీరిని తల్లిదండ్రులు స్థానికులు అభినందించడం జరిగింది.

Tags; Yellow for 35 students in Punganur. Orange. Green. Brown. Black belts
