Yes. MR. Sankaran's Birthday Celebrations

యస్. ఆర్. శంకరన్ జన్మదిన వేడుకలు

Date:22/10/2019

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా లోని పుంగనూరు కాలేజ్ బాయ్స్ హాస్టల్ లో యస్. ఆర్. శంకరన్  జన్మదిన వేడుకలు(స్వేరోస్ డే)  యస్.ఆర్. శంకరన్ జన్మదినాన్ని చిత్తూరు జిల్లా లోని పుంగనూరు sc బాయ్స్ కాలేజ్ హాస్టల్ నందు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వేరో సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ నాగార్జున స్వేరో మాట్లాడుతూ యస్.ఆర్. శంకరన్ జీవిత చరిత్ర గురించి తెలియచేసారు. ఎస్క్యూటివ్ మెంబెర్ పోతయ్య గారు మాట్లాడుతూ యస్.ఆర్.శంకరన్ చేసిన కార్యక్రమలు గురించి మాట్లాడారు. అలాగే చిత్తూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ యస్.ఆర్ శంకరన్ ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో స్వేరో సర్కిల్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ నాగార్జున స్వేరో ,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సోషల్ మీడియా ఇంచార్జి మనోహర్ స్వేరో ,చిత్తూర్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ స్వేరో, వైస్ ప్రెసిడెంట్ మోహన్ స్వేరో, ఎస్క్యూటివ్ మెంబెర్ పోతయ్య స్వేరో , హాస్టల్ స్టాఫ్ సునీల్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్టీసి బస్టాండులు నిర్మించండి

Tags: Yes. MR. Sankaran’s Birthday Celebrations

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *