Natyam ad

ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానంద రెడ్డిని కలిసిన పేర్నాటి

నెల్లూరు ముచ్చట్లు:

ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానంద రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వక కలిసి ఓటర్ల నమోదు కార్యక్రమంపై వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి చర్చించారు.విజయానంద రెడ్డి  మాట్లాడుతూ ఉమ్మడి 3 జిల్లాల పరిధిలోని అన్ని ఆర్టీసీ కార్యాలయాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి,ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం మొదలైందని, గడువు తేదీలోగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని  పూర్తి చేస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి  తెలిపారు.

 

Tags: Yesterday he met RTC Vice Chairman MC Vijayananda Reddy

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.