Natyam ad

ఇంటి,నీటి , ఖాళీ జాగా పన్నులు చెల్లించి రసీదు పొందవచ్చు.

రాయచోటి ముచ్చట్లు:

రేపు ప్రభుత్వ సెలవు దినము అయినప్పటికీ ప్రజల సౌకర్యార్థం
మున్సిపల్ కార్యాలయం నందు ఇంటిపన్నుల వసూలు కేంద్రము  అందుబాటులో ఉంటుంది. మున్సిపల్ కమీషనర్ వాసు బాబు. రేపు గుడ్ ప్రై డే సెలవు దినము అయినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగింపు &ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ కార్యాలయం నందు ఇంటి పన్నుల వసూలు కేంద్రం అందుబాటులో ఉంటుంది.అన్ని వార్డు సచివాలయములలో కూడా ఇంటి,నీటి మరియు ఖాళీ జాగా పన్నులు చెల్లించి రసీదు పొందవచ్చు.
దీర్ఘ కాలంగా అధిక మొత్తంలో బకాయిలు ఉన్న ఇంటి యజమానులు ఒకేసారి మొత్తం చెల్లించి వడ్డీ మినహాయింపు పొందవచ్చు.
ఈ అవకాశం కేవలం 3 దినములు అనగా మార్చి 31 వరకు మాత్రమే కలదు.
కావున పుర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని,సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరడమైనది.

Post Midle

Tags: You can get a receipt after paying house, water and vacant land taxes.

Post Midle