నగర పరిధి లో హెల్మెట్ లేకుండా ప్రయాణించ వచ్చును  

-సాగర్ కుమార్ జైన్ పిటిషన్ పరిశీలించిన కోర్టు

 

అమరావతి ముచ్చట్లు:


ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీని కోర్టు తిరస్కరించింది.మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్‌కు హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదు. మీ రక్షణ మీ ఇష్టం.రాష్ట్ర రహదారి లేదా జిల్లా రహదారి హోదా పొందిన రహదారిపై హెల్మెట్ ధరించడం అయితే తప్పనిసరి.ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు ‘ మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని మిమ్మల్ని, అడిగితే.. నేనుమునిసిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని మీరు వారికి చెప్పవచ్చును.

 

Tags: You can travel without a helmet within the city limits

Leave A Reply

Your email address will not be published.