ఎర్రగుంట్లలో యువకుడు దారుణ హత్య

కడప ముచ్చట్లు :

 

 

ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని రాణి వనం లో గురువారం దారుణ హత్య జరిగింది. రానుగుంట లో నివాసం ఉంటున్న షేక్ బాష (35)ను అదే కాలనీకి చెందిన మరో యువకుడు హత్య చేశా డు. బాత్రూం పైప్ లైన్ విషయంపై రాత్రి ఇద్దరు గొడవపడ్డారు. ఉదయం బాషా ఇంటి కి వచ్చిన నజీర్ కర్రలతో దారుణంగా కొట్టి చంపారు. సంఘటన స్థలాన్ని సీఐ సదాశివయ్య, ఎస్‌ ఐ కృష్ణయ్య పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Young man brutally murdered in Erraguntla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *