పెళ్లి చేయడంలేదని యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్ ముచ్చట్లు :

 

కుటుంబ సభ్యులు పెళ్లి చేయడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మోం డా డివిజన్ సాంబమూర్తి నగర్ లో నివసిస్తున్న దుర్గేశ్(26) కుటుంబ సభ్యులు పెల్లిచేయలేదని మనస్థాపానికి గురయ్యాడు. సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్నాడు. మార్కెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Young man commits suicide for not getting married

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *