Young man dies after drinking insecticide

పురుగుల మందు తాగి యువకుడు మృతి

Date:20/10/2020

లక్షటిపెట్ ముచ్చట్లు

మండలంలోని సూరారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి నాగరాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు ఎస్సై
దత్తాత్రి మంగళవారం తెలిపాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతునికి గత సంవత్సరం బ్రెన్ ఆపరేషన్ అయ్యిందని అప్పటి నుండి మానసిక పరిస్థితి బాగా లేదని అదే క్రమంలో వివాహం జరుగుతుందో లేదో అన్న మనస్థాపంతో ఇంట్లో పంటలకు కొట్టె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని మృతుని తడ్రి మల్లారెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు
ఎస్సై  పేర్కొన్నాడు.

 

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు అవగాహన సదస్సు

Tags:Young man dies after drinking insecticide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *