Natyam ad

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఆసిఫాబాద్ ముచ్చట్లు:
 
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా  సిర్పూర్ (టి) మండలం పారిగామ్ , టోంకిని మధ్యలో రోడ్డప్రమాదం జరిగింది.  టిప్పర్ కింద పడ్డ ఇద్దరు యువకులు తీవ్రంగాగాయపడ్డారు. బైక్ నుజ్జు నుజ్జు అయింది. యువకుడినలో ఒకరి మృతి చెందాడు. మృతుడు డోర్ పళ్లి కి చెందిన మారుతి కాగా, హరికిషన్ కు గాయాలు అయ్యాయి.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Young man killed in road accident

Leave A Reply

Your email address will not be published.