వడ్డీవ్యాపారుల వేదింపులకు యువకుడు బలి

Young man sacrificed to bullies of interest

Young man sacrificed to bullies of interest

– పుంగనూరులో దారుణం

Date:07/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

అక్రమ వడ్డీవ్యాపారుల వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు మునుపు లేఖ రాసి ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఎంబిటి రోడ్డులో ఓ ప్రైవేటు ద్విచక్రవాహనాల ఏజెన్సి నడుపుతున్న నాగార్జునరెడ్డి (38) వడ్డీ వ్యాపారుల వద్ద సుమారు రూ.8 లక్షలు అప్పులు చేశారు. వడ్డీల పేరుతో లక్షలాది రూపాయలు చెల్లించాడు. కానీ వడ్డీవ్యాపారుల వేదింపులు తీవ్రంకావడంతో పట్టణంలోని ఓప్రైవేటు లాడ్జిలో రూము తీసుకుని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను లేఖలో రాసి తన తమ్ముడు శ్రీధర్‌రెడ్డికి, తల్లిదండ్రులను క్షమించాలంటు కోరుతూ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనతో పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా వడ్డీవ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటు కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

 

స్వర్ణదేవాలయ అధిపతితో మంత్రి పెద్దిరెడ్డి

Tags: Young man sacrificed to bullies of interest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *