Young Rebel Star Prabhas donates Rs 4 crore to fight Corona

 కరోనా  పై పోరాటానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 4 కోట్ల రూపాయల విరాళం

Date:27/03/2020

విజయవాడ ముచ్చట్లు:

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన భారత దేశం లో కూడా ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది . ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనా పై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న    నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పీ ఎమ్ రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ సి ఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయలు, తెలంగాణ  సి ఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు.

కర్నూలు జిల్లా గ్రామాల్లో సరిహద్దల కంపలు

Tags: Young Rebel Star Prabhas donates Rs 4 crore to fight Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *