కాజీపేట మండలంలో యువతి దారుణహత్య

హన్మకొండ  ముచ్చట్లు:

 

కాజీపేట మండల శివారు అమ్మవారిపేట లోని సాయినాథ్ రియల్ ఎస్టేట్ వెంచర్ (భట్టుపల్లి నుండి ఉర్సుగుట్ట వెళ్లే దారి) లో సుమారు 30ఏళ్ల వయస్సుగల యువతిని హత్యచేసిన దుండగులు.యువతి ముఖంపై బండరాళ్ళతో కొట్టి చంపిన ఆనవాళ్ళు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.

 

Tags:Young woman brutally murdered in Kazipet mandal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *