Natyam ad

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

తంబళ్లపల్లి ముచ్చట్లు:

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తంబళ్లపల్లి మండలంలో సోమవారం వెలుగుచూసింది. కురబలకోట మండలం, గొడ్డిన్లవారిపల్లికి చెందిన మంజునాథ్ తన భార్య సుజాతతో గొడవపడ్డాడు. దీంతో ఆమె మనస్థాపం చెంది, తంబళ్లపల్లి మండలం, కుక్క రాజుపల్లి సమీపంలోని కుమ్మరపల్లి వద్ద ఉన్న వ్యవసాయ పొలాల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై తంబళ్లపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: Young woman committed suicide by hanging

Post Midle