యువతి గృహనిర్బంధం

అమలాపురం ముచ్చట్లు:


కోనసీమ జిల్లా అమలాపురంలో రేణుక అనే యువతిని పోలీసులు గృహనిర్బంధం చేయడంపై తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.  వైకాపా నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు కుమారుడు ధనుష్ని ప్రేమించానని…వారి వివాహం జరగకుండా కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారని… ఇందులో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ప్రమేయం ఉందని ఆరోపించింది.   తనకు జరిగిన అన్యాయన్ని… ఈ రోజు కోనసీమకి వస్తున్న సీఎం జగన్ కు చెప్పుకుందామనుకుంటే… పోలీసులు గృహనిర్బంధం చేశారని వాపోయింది.  తమకు ఏమైన జరిగితే మంత్రి వేణుతో పాటు పలువురు నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది.

 

Tags: Young woman under house arrest

Post Midle
Post Midle
Natyam ad