అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన యువకుడు అరెస్ట్

ఆదోని ముచ్చట్లు:


ఆస్పరి చౌరస్తాలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పి వినోద్ కుమార్ నిందితుడి అరెస్టు చూపారు. ఆదోని పట్టణంలో కపరి నగర్లో నివాసం ఉంటున్న కృష్ణ అనే యువకుడు జూలై 31వ తేదీ రాత్రి ఆస్పరి గ్రామంలోని తన స్నేహితుడు రవి తో కలిసి మద్యం తాగాడు. ఆ మైకంలో చివరస్త లో ఉన్న  అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. కృష్ణ పై విగ్రహం ధ్వంసం చేసిన కేసు తో పాటు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు.

 

Tags: Youth arrested for vandalizing Ambedkar statue

Leave A Reply

Your email address will not be published.