Natyam ad

పుంగనూరులో యువకుడు ఆత్యహత్య

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని రాంపల్లెకు చెందిన రామయ్య కుమారుడు కుమార్‌ (33) కడుపునొప్పి తాళలేక ఇంట్లో ఉరివేసుకుని గురువారం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు కుమార్‌ క్వారీలో పని చేస్తుంటాడు. ఇలా ఉండగా గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న కుమార్‌ ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఉరి వేసుకుని మృతి చెందాడు. దీనిని గమనించిన గ్రామస్తులు , కుటుంబ సభ్యులతో కలసి కాపాడే ప్రయత్నం చేసి, కుమార్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శవాన్ని పోస్టుమార్టంకు తరలించి , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags:Youth commits suicide in Punganur

 

Post Midle