గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
భద్రాద్రి ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సున్నం బట్టి గ్రామం వద్ద ఒక యువకుడు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడని చల్లా లక్ష్మణ్ ను తల్లిదండ్రులు మందలించడంతో మృతుడు గురువారం తెల్లవారుజామున ఇంటినుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం సున్నం బట్టి గ్రామం వద్ద గోదావరిలో మృతదేహం లభ్యం అయింది.
Tags; Youth committed suicide by jumping into Godavari

