యువగళం బహిరంగసభకు  పోటెత్తిన జనసంద్రం

రాజమండ్రి ముచ్చట్లు:


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మలివిడత యువగళం సోమవారం ప్రారంభమయింది.తాటిపాక సెంటర్ లో యువగళం బహిరంగసభకు  జనాలు పోటెత్తారు. ఇరుపార్టీల కేడర్ నినాదాలతో తాటిపాక బహిరంగసభ పరిసరాలు దద్దరిల్లాయి. కోనసీమ నలుమూలల నుంచి భారీఎత్తున సభకు ప్రజలు, అభిమానులు భారీగా హాజరైయారు. యువనేతకు సంఘీభావంగా పాదయాత్రలో  టిడిపి, జనసేన కార్యకర్తలు పాల్గోంటున్నారు.

 

Tags: Youth flocked to the public meeting

Post Midle
Post Midle