Natyam ad

చైనా మాంజాతో యువకుడికి గాయాలు

హైదరాబాద్ ముచ్చట్లు:


హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ఫ్లైఓవర్ మీద నుంచి వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా చైనా మాంజా ఒక యువకుని మెడ భాగం తెగింది.    స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.

 

Tags: Youth injured by China Manja

Post Midle
Post Midle