పుంగనూరులో యువత క్ర మశిక్షణతో ఉండాలి-ఎంవిఐ రమణారెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

యువకులు క్రమశిక్షణతో భాధ్యతగా జీవించడం అలవర్చుకోవాలని ఎంవిఐ రమణారెడ్డి సూచించారు. గురువారం ఆయన లైసెన్సులకు, ఎల్‌ఎల్‌ఆర్‌లకు ధరఖాస్తు చేసిన వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ధరఖాస్తు దారులు క్రమశిక్షణ లేకుండ డ్రస్‌లు ధరిస్తున్నారని తెలిపారు. షార్ట్ప్యాంట్లు ధరించి వస్తే లైసెన్సులు మంజూరు చేసేది లేదన్నారు. ద్విచక్రవాహనాలకు , కార్లకు లైసెన్సుకు ధరఖాస్తు చేసే వారు నడపడం వచ్చిన వారు మాత్రమే ధరఖాస్తు చేయాలన్నారు. వాహనాలను నడపడం రాకపోయినా ధరఖాస్తు చేసుకోవద్దని సూచించారు. అలాగే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ , మధ్యం సేవించడం, సీటుబెట్లు, హెల్మెట్‌ లేకుండ వాహనాలను నడిపినా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే సమయంలో క్రమశిక్షణ నడవడిక కలిగి ఉండాలని సూచించారు.

 

Tags: Youth should be disciplined in Punganur-MVI Ramana Reddy

Leave A Reply

Your email address will not be published.