Natyam ad

చైనా మాంజను తగులబెట్టిన యువకులు

హైదరాబాద్ ముచ్చట్లు:


ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను పాతబస్తీ యువకులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. చైనా మాంజ వల్ల ఆర్మీ జవాన్ చనిపోయాడు.  యువకులు ఎవరు చైనా మాంజ వాడొద్దంటూ పెద్ద మొత్తంలో చైనా మాంజ కలెక్ట్ చేసి తగలబెట్టారు.

 

Tags: Youths set China Manja on fire

Post Midle
Post Midle