Natyam ad

వైయస్‌జగన్ యాత్రకు సంఘీభావం తెలిపిన వైయస్ భారతి.

తాడేపల్లి ముచ్చట్లు:

తాడేపల్లి జంక్షన్‌లో సీఎం వైయస్‌జగన్ యాత్రకు సంఘీభావం తెలిపిన సీఎం వైయస్‌ జగన్ సతీమణి   వైయస్ భారతి.  బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికి అభివాదం చేసిన   వైయస్‌ భారతి, ప్రతిగా బస్సులో నుంచి అభివాదం చేసిన ముఖ్యమంత్రి   వైయస్‌ జగన్‌. ప్రజలు, అభిమానుల మధ్య నుంచే సీఎంకి అభివాదం చేసిన   వైయస్‌ భారతి.

Post Midle

Tags: YS Bharti expressed solidarity with YS Jagan Yatra.

Post Midle