ఢిల్లీలో వైఎస్ జగన్ బిజీ బిజీ

ఢిల్లీ ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన పలువురు మంత్రులతో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం పైన ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. అపాయింట్మెంట్ దొరికితే ప్రధాని మోడీతో కూడా భేటీ అవుతారు. రేపు ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: YS Jagan is busy in Delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *