333వ రోజు పలాసలో వైఎస్.జగన్ పాదయాత్ర

YS Jagan padayatra in the 333rd day of the parade

YS Jagan padayatra in the 333rd day of the parade

Date:30/12/2018

పలాస ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లాలోని పలాస పరిధిలోని కాశీబుగ్గ నియోజక వర్గ ప్రాంతంలో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 333వ రోజుకి చేరింది. ఈ యాత్రలో వైఎస్ జగన్ కి పలాస ప్రాంతంలో అడుగడుగునా ప్రజలనుంచి ఆదరణ, ఘన స్వాగతం లభించింది. మత్స్యకారులు, రజక సంఘం వారు, పలువర్గాలకు చెందిన ప్రజలు జగన్ కు తమ సమస్యలను వెళ్లబోసుకున్నారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర కొనసాగించారు.

ప్రజావేదికలో ఎనిమిదో శ్వేతపత్రం విడుదల

Tags:YS Jagan padayatra in the 333rd day of the parade

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed