Natyam ad

వైయస్ జగన్ కృషి ఫలితం  

విజయవాడ ముచ్చట్లు:

పేదలకి వెళ్ళాల్సిన డబ్బులు 14,000 కోట్లు ఆపి-పేదల ని ఇబ్బంది పెట్టాలని చుసిన ప్రతిపక్షం కి ఎదురు దెబ్బ.ఏపీ హై కోర్టు తీర్పు ప్రకారం-రేపు 10-5-2024 ఒక రోజులో DBT ద్వారా వివిధ పధకాల ద్వారా పేదలకి వెళ్లాల్సిన 14,000 కోట్ల డబ్బుల పంపిణీకి హై కోర్టు అనుమతి.మంచి వైపు నిలబడ్డ జగన్ కి ఎప్పుడు విజయమే.

 

Post Midle

Tags: YS Jagan’s hard work is the result

Post Midle