ఇడుపలపాయలో వైఎస్ జగన్

YS pics at Idupalapaya

YS pics at Idupalapaya

Date:08/07/2019

కడప  ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద  కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తరువాత అయన  గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు.  వైఎస్ఆర్ జయంతిని ప్రభుత్వం రైతు దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించని సంగతి తెలిసిందే.

 

రైతు బాంధవుడు వైయస్సార్  

Tags: YS pics at Idupalapaya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *