రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి.. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

 

 

Tags:YS Sharmila paid tribute to Ramoji Rao

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *