వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో మళ్లీ కదలిక

కడప ముచ్చట్లు :

 

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సోమవారం నుంచి మళ్లీ విచారణ ప్రారంభం కానుంది. ఆదివారం రాత్రి కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. ఇప్పటికే పలు దఫాలుగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపింది. సోమవారం నుంచి మరోమారు కేసు విచారణ మళ్లీ ప్రారంభం అయింది. మరోసారి పలువురు కీలక వ్యక్తులను విచారించే అవకాశం కనిపిస్తోంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: YS Viveka murder case moves again in trial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *