23వ రోజు కొనసాగుతున్న వైఎస్ వివేకా హత్య కేసు విచారణ

కడప ముచ్చట్లు :

 

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ అధికారులు వరుసగా 23వ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. కడప సెంట్రల్ జైల్ అతిథిగృహంలో ఇద్దరు అనుమానితులను మంగళవారం ప్రశ్నించారు. పులివెందులకు చెందిన ఉమామహేశ్వర రెడ్డి, సింహాద్రిపురం మండలం సుంకేసుల కు చెందిన జగదీశ్వర్ రెడ్డి లను ప్రశ్నించారు. గతంలో జగదీశ్వర రెడ్డి వివేకా పొలం పనులు చూసుకొనేవారు. వారం రోజుల క్రితం మూడు రోజుల పాటు జగదీశ్వర్ రెడ్డి ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: YS Viveka murder case trial going on on 23rd day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *