YSARCP motorcycle rally on the 23rd

23న వైఎస్సార్‌సీపీ మోటారుసైకిల్‌ ర్యాలీ

Date:22/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ గురువారం మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధీన్‌షరీఫ్‌తో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆర్‌ఆర్‌ కల్యాణ మండపం నుంచి మోటారుసైకిల్‌ ర్యాలీ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు , పెద్దిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు తమ వాహనాలలో వచ్చి పాల్గొని , ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు.

మూడు రాజధానుల ఏర్పాటు ఈజీ కాదు

Tags: YSARCP motorcycle rally on the 23rd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *