Natyam ad

మదనపల్లిలో వేలాది మందితో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహమ్మద్ భారీ ర్యాలీ..

మదనపల్లి ముచ్చట్లు:

 

మదనపల్లి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహమ్మద్ నామినేషన్ దాఖలు చేయడానికి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు సంగీత, వాయిద్యాలు, నృత్య, ప్రదర్శనలు చేశారు. జాతర తలపించేలా పండుగ వాతావరణం మధ్య ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహమ్మద్ స్థానిక బెంగళూరు బస్టాండు నుంచి నాయకులు, అభిమానులు, కార్యకర్త లతో కలిసి భారీ ర్యాలీతో సబ్ కలెక్టర్ కార్యాలయానికి బయలు దేరారు. నిసార్ అహమ్మద్ కు మద్దతుగా నాయకులు, అభిమానులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. భారీ జన సందోహంతో వెళ్లి సబ్ కలెక్టరేట్ లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్కు తమ నామినేషన్ పత్రాలను నిసార్ అహమ్మద్ అందజేశారు.

 

Post Midle

Tags; YSP MLA candidate Nisar Ahmed held a huge rally in Madanapally with thousands of people.

Post Midle