Natyam ad

వైయస్ఆర్ సీపీ నాయకులు రాంబాబు  కుమారుడు రవితేజ వివాహ వేడుకలు

కృష్ణాజిల్లా ముచ్చట్లు:
 
చల్లపల్లి మండలం పాగోలు గ్రామపంచాయతీ శివారు శ్రీనగర్ నివాసి వైయస్ఆర్ సీపీ నాయకులు ఆది రాంబాబు  ఏకైక కుమారుడు చిరంజీవి రవితేజ , మచిలీపట్నం వాస్తవ్యులు కటకం పాండురంగారావు సౌజన్య గారాల పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి యస్వీని నిశ్చయ తాంబూలాలూ మచిలీపట్నం RK పారడైస్ నందు ఘనముగా నిర్వహించబడినది, ఈ కార్యక్రమానికి చల్లపల్లి మండలంZPTC రాజులపాటి కల్యాణీ, హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ రాజులపాటి శివప్రసాద్, ప్రముఖ న్యాయవాది పార్టీ సీనియర్ నాయకులు మోపిదేవి ద్వారకానాథ్, మోపిదేవి మండలం వైయస్సార్ సిపి నాయకులు అర్జా నరేంద్ర, తులసి దంపతులు, అవనిగడ్డ APP ఈశ్వరరావు, మచిలీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న వీర గౌడ్, దుట్ట రమణ, అవనిగడ్డMPP తుంగల సుమతి అంకారావు దంపతులు మరియు బంధుమిత్రులు వైయస్సార్ సిపి నాయకులు , వివిధ రంగాలకు చెందిన పలువురు నాయకులు, రక్షకభటులు, అధికారులు, అనాది కారులు అది రాంబాబు కుమారుడు నిశ్చయ తాంబూలం కార్యక్రమంలో పాల్గొని, కాబోయే నవ వధూవరులను ముత్యాల తలంబ్రాలతో, పుష్పాక్షతలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆత్మ సంతృప్తి గా దీవి.
 
Tags: YSR CP leaders Rambabu’s son Ravi Teja wedding ceremony