Natyam ad

నేడు “వైఎస్సార్ ఈబీసీ నేస్తం”

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద్ద అక్కచెల్లెమ్మలకు రూ.629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్.

 

Post Midle

Tags: Today “YSR EBC Nestham”

Post Midle