పుంగనూరులో కరోనా మృతుడికి అంత్యక్రియలు చేసిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు నిర్వహించారు. సోమవారం కరోనాతో వ్యక్తి చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే కార్యకర్తలు అమ్ముకుట్టి, ఇమ్రాన్‌, సల్మాన్‌ వారి స్నేహితులు కలసి శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా మృతులకు తాము అండగా ఉండి, అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: YSRCP activists perform corona funeral at Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *