వైఎస్‌ఆర్‌సీపీ, మైనార్టీల జిల్లా కార్యదర్శి అయాజ్‌ జన్మదిన వేడుకలు

పుంగనూరుముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌సీపీ, మైనార్టీల జిల్లా కార్యదర్శి అయాజ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు , బంధుమిత్రులు కలసి కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. ఆయకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌అలీఅహమ్మద్‌, ఎంబిసి డైరెక్టర్‌ తుంగామంజునాథ్‌, ఆర్యవైశ్య సంఘ నాయకుడు దొంతివెంకటేష్‌, పార్టీ నాయకులు జంగాలకుమార్‌, ఇర్ఫాన్‌, అఫ్సర్‌, సురేష్‌, కెఎస్‌ఏ.నూర్‌, జవహర్‌, అజీజ్‌, మురళి, నవాజ్‌ ఉన్నారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: YSRCP, District Secretary for Minorities Ayaz Birthday Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *