Natyam ad

కలికిరిలో వైయస్సార్సీపీ ఇంటింటా ప్రచారం

కలికిరి ముచ్చట్లు:

మంగళవారం కలికిరి గ్రామ పంచాయతీ పరిధి B.D కాలనీ, ఇందిరమ్మకాలనీ లో వైయస్సార్సీపీ ఇంటింటా ప్రచారం జరిగింది.డా.ఇక్బాల్ సర్ గారి అధర్వరియంలో వైయస్సార్సీపీ ప్రముఖులు హాజరై ఇంటింటి ప్రచారం చేసారు.కావున పేరుపేరునా ప్రతి ఒక్క వైయస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత మరియు మహిళలు ప్రచార కార్యక్రమంలో పలుకున అందరు దాన్యవాదములు ..

Post Midle

Tags:YSRCP door-to-door campaign in Kalikiri

Post Midle