Natyam ad

వైఎస్సార్‌సీపీ నాయకురాలు పద్మావతమ్మ మృతి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని చిలకావారిపల్లె గ్రామంలో నివాసం ఉన్న డి.పద్మావతమ్మ (70) ఆనారోగ్యంతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా ఆగ్రోసీడ్స్ అండ్‌ ఫెస్టిఫైడ్స్ డీలర్ల సంఘ అధ్యక్షుడు విజయారెడ్డి తల్లి మృతి చెందడంతో పలువురు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్‌లో పరామర్శించి సంతాపం తెలిపారు. అలాగే ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి లు భౌతికకయాన్ని సందర్శించి పద్మావతమ్మకు నివాళులర్పించారు.

 

Post Midle

Tags: YSRCP leader Padmavathamma passed away

 

Post Midle