Natyam ad

వై ఎస్ ఆర్ సీ పి నాయకుడు దేవాకు ఘన నివాళి వైఎస్ఆర్ సి పి

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి 3వ డివిజన్ నాయకులు, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి శిష్యుడు బి. దేవా అకాల మరణ వార్త తెలుసుకుని, ఆయన స్వగ్రామం రంగనాథపురం, కలికిరి మండలం నందు ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి ,భూమన అభినయ రెడ్డి ల తరపున నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. నివాళులర్పించిన వారిలో చీకటిపల్లి సర్పంచ్, సీకామ్ కాలేజ్ అధినేత డా” టి.సురేంద్రనాథ్ రెడ్డి, వై ఎస్ ఆర్ టీ యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజారెడ్డి, వై ఎస్ ఆర్ టీ యు సి అన్నమయ్య జిల్లా నాయకులు సి. చిన్న యల్లప్ప మరియు వై ఎస్ ఆర్ టీ యు సి తిరుపతి జిల్లా నాయకులు షేక్ ముహమ్మద్ రఫీ ఉన్నారు.

Post Midle

Tags: YSRCP leaders pay tribute to God YSRCP

Post Midle