Natyam ad

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి నామినేషన్‌ దాఖలు

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భార్య స్వర్ణమ్మ, కుమారై శ్రీ శక్తితో కలసి శుక్రవారం తన నామినేషన్‌ పత్రాలను ఆర్‌వో మధుసూదన్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌వో పెద్దిరెడ్డిచే ప్రమాణం చేయించారు. అలాగే పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణమ్మ డమ్మి అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఆర్‌వో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Post Midle

Tags; YSRCP MLA candidate Peddireddy filed nomination

Post Midle