వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ ర్యాలీ

కళ్యాణదుర్గం ముచ్చట్లు:

 

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి ఈ సర్కిల్ వరకు ఎమ్మెల్యే ఉషా చరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై నిరుద్యోగుల కోసం చేస్తున్న ఉద్యోగ కల్పనలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎప్పుడు అండగా ఉంటుందని సంకేతం తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైయస్ జగన్ అన్న కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిలో వెలుగు నింపాలని ఉద్దేశంతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలని గొప్ప సదుద్దేశంతో ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది కరోనా సమయంలో కూడా ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా వాటిని లెక్కచేయకుండా ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటిస్తే దీని పైన విమర్శలు చేయడం తగదని తెలుగుదేశం హయాంలో ఎంతమంది ఎంతమంది జీవితాలలో వెలుగు నింపారు ఒక్కసారి ఆలోచించు కోవాలని తెలుగుదేశం పార్టీకి అల్టిమేట్ చేయడం జరిగింది జగన్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవడానికి కష్టపడి పని చేస్తుందని ప్రజా సంక్షేమం కోసం ఉద్యోగ కల్పన కోసం ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలపడం జరిగింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: YSRCP MLA Usha Shri Charan Rally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *