రాష్ట్రానికి ప్రత్యేక హోదాకావాలంటు వైఎస్సాఆర్సీపి రాస్తారోకో

 YSRCP should write special assignments to the state

 YSRCP should write special assignments to the state

Date:25/02/2018

ప్రకాశం ముచ్చట్లు:

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటు వైఎస్సాఆర్సీపి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. ఈ మేరకు కోరుతూ వైసిపి యుజన విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని జాతీయ రహదారిపై పోగాకు బోర్టుకు సమీపంలో ఈ కార్యక్రమం చేపట్టారు. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైసిపి యువజన విభాగం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. కాసేపు రహదారిపై అడ్డంగా పడుకుని దిగ్బందనం చేశారు.

Tags: YSRCP should write special assignments to the state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *