ప్రత్యేక హోదా కోసం వైఎస్సాఆర్సీపి 7వ రోజు రిలే దీక్షలు

YSRCPP 7th day relay initiatives for special status

YSRCPP 7th day relay initiatives for special status

Date:14/04/2018

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రనికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటు వైఎస్సాఆర్సీపి ఆధ్వర్యంలో పుంగనూరులో ఏడవ రోజు రిలే దీక్షలు చేపట్టారు. దీక్షల్లో పట్టణ విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు చెంగారెడ్డి , సిద్దయ్య, రమణారెడ్డిల ఆధ్వర్యంలో వైఎస్సాఆర్సీపి నేతలు ఫకృద్దీన్‌ షరీఫ్‌ , ఆవుల అమరేంద్ర, వెంకటరెడ్డి యాదవ్‌, జయరామిరెడ్డి, నరసింహులు, మనోహర్‌, ఖాదర్‌బాషా, మహబూబ్‌బాషా, రాజేష్‌, సూరి, రెడ్డెప్పరెడ్డి, కృపాకర్‌, జయక్రిష్ణ , మిద్దింటి వెంకటస్వామి, అజ్ముతుల్లా, చిన్నప్పయ్య ఇందిరా సర్కిల్‌లో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హ్గదా కోరుతూ ఎంపిలు రాజీనామాలు చేశారని , కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు రిలే దీక్షలు చేపట్టామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Tags: YSRCPP 7th day relay initiatives for special status

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *