25న వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం భేటీ

YSRCPP Legislative Assembly meeting on 25th

YSRCPP Legislative Assembly meeting on 25th

Date:23/05/2019

అమరావతి  ముచ్చట్లు:

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ శానససభా పక్ష సమావేశం శనివారం జరగనుంది. తాజా ఎన్నికల ఫలితాలను సమీక్షించిన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధించే దిశగా దూసుకుపోతోంది. 150 పైగా స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించనుంది.కాగా, విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతికి వైఎస్‌ జగన్‌ ఫోన్‌ చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల వివరాలను స్వామికి తెలిపారు.

లగడపాటి ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వివరాల ఆధారాలు చూపాలి

Tags: YSRCPP Legislative Assembly meeting on 25th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *