హోంమంత్రి కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

గుంటూరు  ముచ్చట్లు:
గుంటూరు బ్రాడిపేట లోని హోంమంత్రి కార్యాలయంలో దివంగత నేత వై.యస్.రాజశేఖర రెడ్డి  72 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ తనుబుద్ది కృష్ణారెడ్డి, మేరీ, వెంకటప్పా రెడ్డి, ఇతర వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

 

Tags:YSSAR Jayanti Celebrations at the Home Minister’s Office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *