YSSRCP leader KVR died

వైఎస్సార్‌సీపీ నాయకుడు కెవిఆర్‌ మృతి

Date:24/09/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ విశ్రాంత సైనికుడు కడియాల వెంకటరత్నం నాయుడు (65) బుధవారం రాత్రి మ-తిచెందారు. గత కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన కెవిఆర్‌ను ఆయన కుటుంబ సభ్యులు తిరుపతి స్విమ్స్కు తరలించారు. ఆయన చికిత్సపొందుతూ మ-త్యువాతపడ్డారు. పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్న కెవిఆర్‌ మ-తి పార్టీకి తీరనిలోటని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఓధార్చి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.సంతాపం తెలిపిన వారిలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, మాజీ జెడ్పి వైస్‌ చైర్మన్‌ పెద్దిరెడ్డి, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, మాజీ ఎంపీపీలు అంజిబాబు,రెడ్డిప్రకాష్‌, రుక్మిణమ్మ, ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి ,మిద్దింటి శంకర్‌నారాయణ,పద్మనాభరెడ్డి,మిద్దింటి కిషోర్‌బాబు,మహమ్మద్‌షఫీ,రవిచంద్రారెడ్డి, రమేష్‌బాబు, సాధిక్‌,అల్తాఫ్‌, తదితరులున్నారు.

పుంగనూరుకు పారిశ్రామికంగా అభివృద్ధి

Tags: YSSRCP leader KVR died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *