సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్

న్యూడిల్లీ ముచ్చట్లు:

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తీగా యుూయూ లలిత్‌ను జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఈ నెల 26న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు. అయితే రూల్ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి సుప్రీకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ జడ్జి పేరును తదుపరి న్యాయముర్తిగా సిఫారసు చేస్తారు. ఇందులో భాగంగా ప్రస్తుత న్యాయముర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ యూయూ లలిత్ పేరును సిఫార్సు చేశారు. దీంతో సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు.

 

Tags:YU Lalit as the Chief Justice of the Supreme Court

Leave A Reply

Your email address will not be published.